: అద్దంకిలో భారీగా పోలీసుల మోహరింపు.. సడలని ఉద్రిక్తత


ప్రకాశం జిల్లా అద్దంకిలో టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య ఫ్లెక్సీ విషయంలో రేగిన ఉద్రిక్తత ఇంకా సడల లేదు. ఇరు వర్గాలు కర్రలు, రాళ్లతో పరస్పర దాడులకు దిగడంతో పరిస్థితి అదుపుతప్పి పదిమంది తలలు పగిలిన సంగతి తెలిసిందే. రెండు వర్గాలు శాంతించక ఆగి ఆగి దాడులకు పాల్పడుతుండడంతో భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు మద్యం దుకాణాలు మూసివేయిస్తున్నారు.

  • Loading...

More Telugu News