: ముగ్గురు హీరోల నూతన చిత్రాలివే


2014లోనూ అంచనాలు వున్న కొన్ని బాలీవుడ్ సినిమాలు ఉర్రూతలూగించడానికి రెడీగా ఉన్నాయి. 'జైహో' చిత్రం ద్వారా సల్మాన్ మరోసారి ప్రేక్షకులకు వినోదాన్ని పంచబోతున్నారు. ఇది ఈ నెల 24న విడుదల కానుంది. 2013లో ధూమ్ 3తో సత్తా చాటిన అమీర్ ఈ ఏడాదిలో 'పీకే' చిత్రంతో అభిమానులను పలకరించనున్నారు. షారూక్ 'హ్యాపీ న్యూ ఇయర్', 'ఫ్యాన్' చిత్రాలతో అలరించనున్నారు. దేద్ ఇష్కియా, గూండే, బంగ్ బంగ్, బైమోకేష్ బక్షి, బాంబే వెల్వెట్, ఫాంటమ్, సింగమ్-2, యాక్షన్ జాక్సన్, బూత్ నాథ్ రిటర్న్స్, గులాబ్ గ్యాంగ్, వెల్కం బ్యాక్, జగ్గా జాసూస్ లాంటి ఎన్నో ఇతర కథానాయకుల చిత్రాలు ఈ ఏడాదిలో తెరముందుకు రానున్నాయి.

  • Loading...

More Telugu News