: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం


ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, క్రిస్మస్ ఐలాండ్ తదితర దేశాల్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. రంగు రంగుల విద్యుత్ దీపాలు, లేజర్ షోల మధ్య సిడ్నీ నగరం మెరిసిపోతోంది. సిడ్నీ వాసులు కొత్త సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకొంటున్నారు. గ్రీన్ విచ్ సమయం కంటే ముందు ఉండటంతో వీరు కొద్ది సేపటి క్రితమే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు.

  • Loading...

More Telugu News