: రాష్ట్రపతి తేనీటి విందుకు హాజరైన పలువురు ప్రముఖులు


హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్, కేంద్ర మంత్రులు చిరంజీవి, పురంధేశ్వరితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News