: నన్ను అరెస్టు చేయమంటున్నారు.. మరి రైల్వే మంత్రిని కూడా అరెస్టు చేస్తారా?: జేసీ సోదరుడు


పాలెం బస్సు ఘటనపై మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాలెం ఘటన సందర్భంగా తమను చాలామంది అరెస్టు చేయమంటున్నారని.. నాందేడ్ ఎక్స్ ప్రెస్ ఘటనకు బాధ్యుడిని చేస్తూ రైల్వే మంత్రిని అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. కొందరు చెబుతున్నట్టు తమవి దొంగ బస్సులైతే పర్మిట్లు రద్దుచేయాలని అన్నారు. కొందరు అధికారులు లంచాలు తీసుకుంటూ పాతబస్సులకు పర్మిట్లు ఇస్తున్నారని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News