: నిరుద్యోగులకు శుభవార్త.. పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల ప్రకటన రేపే


నిరుద్యోగులకు శుభవార్త! రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ రేపు ఏపీపీఎస్సీ జారీ చేయనున్నట్టు సమాచారం. 2,677 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 4 నుంచి 22 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. కాగా ఫిబ్రవరి 23న రాత పరీక్ష ఉంటుంది.

  • Loading...

More Telugu News