: ఏప్రిల్ 16న ధర్మాన తనయుడి కేసు విచారణ


మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తనయుడు రామ్ మనోహర్ నాయుడు కేసు వచ్చే ఏడాది ఏప్రిల్ 16కు వాయిదా పడింది. కన్నెధార కొండ లీజును రామ్ మనోహర్ నాయుడికి చెందిన వర్ణన్ రాక్ ప్రైవేట్ లిమింటెడ్ కు అక్రమంగా కట్టబెట్టినందుకు లోకాయుక్త ఈ రోజు విచారణ చేపట్టింది. వాదనలు పూర్తి కానందున విచారణను ఏప్రిల్ 16కు లోకాయుక్త కోర్టు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News