: పాలెం దుర్ఘటనను సుమోటోగా స్వీకరించిన కోర్టు
పాలెం బస్సు ప్రమాదం దుర్ఘటనను మహబూబ్ నగర్ జిల్లా కోర్టు సుమోటోగా స్వీకరించింది. దీంతో ఘటన పూర్వాపరాలతో పాటు నష్టపరిహారం, సహాయ చర్యలు, ప్రభుత్వ స్పందన, విచారణ వంటి అన్ని విషయాలను ఆరాతీస్తామని కోర్టు తెలిపింది.