: నేటి సాయంత్రం ప్రజాసమక్షంలో కేజ్రీవాల్ మంత్రివర్గ భేటీ


ఇదో కొత్త సంప్రదాయం. ప్రజా ప్రభుత్వంగా చెప్పుకుంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దానికి తగ్గట్లు తన మంత్రివర్గ సమావేశాన్ని ఈ రోజు సాయంత్రం ప్రజల సమక్షంలో నిర్వహించబోతున్నారు. పరిపాలన భవనాన్ని ప్రజల కోసం తెరచి ఉంచుతారు. రోజూ ప్రతీ ఇంటికీ 700 లీటర్లను ఉచితంగా సరఫరా చేస్తామన్న ఎన్నికల హామీపై ప్రభుత్వం ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది.

  • Loading...

More Telugu News