: నేటి సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో 'ఎట్ హోం'
బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఈ రోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు ఎట్ హోం కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహా వివిధ పార్టీలు నేతలు, అధికారులు, ప్రముఖులు హాజరుకానున్నారు.