: రాష్ట్రపతితో నేడు నేతల భేటీలే భేటీలు


రాష్ట్రపతి ప్రణబ్ ను ఈ రోజు రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల నేతలు వేర్వేరుగా భేటీ కానున్నారు. మధ్యాహ్నం సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. సాయంత్రం 7 గంటలకు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు.. 7.30 గంటలకు తెలంగాణ టీడీపీ ఫోరం నేతలు.. 8 గంటల తర్వాత సీమాంధ్ర ప్రాంతానికి చెందిన బీజేపీ నేతలు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్ తో భేటీ కానున్నారు. విభజన బిల్లు అసెంబ్లీ ముందున్న నేపథ్యంలో.. వీరి భేటీలపై ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News