: ఆడియో వేడుకలో యువహీరోల సందడి


ఈ రోజు హైదరాబాదులో జరిగిన జెండాపై కపిరాజు సినీ ఆడియో వేడుకలో యువ హీరోలు సందడి చేశారు. ఈ సినీ ఆడియో వేడుకలో తెలుగు సినీ యువ హీరోలు కొలువుదీరారు. సినీ హీరో నానితో పాటు అతని మిత్రుడు, ప్రముఖ హీరో అల్లరి నరేష్, యువ హీరోలు శర్వానంద్, వరుణ్ సందేష్, నిఖిల్, శివబాలాజీ, సుధీర్ బాబులు పాల్గొన్నారు. వీరితో పాటు సినీ దర్శకుడు సముద్రఖని, సినీ హీరోయిన్స్ అమలా పాల్, రాగిణి ద్వివేదిలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

  • Loading...

More Telugu News