: రైలు ప్రమాద స్థలిని పరిశీలించిన కేంద్ర మంత్రి కోట్ల


అనంతపురం జిల్లాలో ఇవాళ ఉదయం జరిగిన నాందేడ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాద ప్రాంతాన్ని కేంద్ర సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రమాదంపై విచారణ జరిపిస్తామని ఆయన చెప్పారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకొంటామని కోట్ల హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News