: రైలు ప్రమాద బాధితుల వివరాల కోసం టోల్ ఫ్రీ నెంబర్లు


అనంతపురం జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన రైలు ప్రమాద స్థలిని కలెక్టర్ లోకేష్ కుమార్ పరిశీలించారు. సహాయక చర్యలను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. బాధితుల వివరాలు తెలుసుకొనేందుకు వీలుగా అధికారులు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. టోల్‌ఫ్రీ నెంబర్: 080-2235 4108, 2215 6554 ఫోన్ నెంబర్: 080-2235 4108, 97316 66863 ఫోన్ నెంబర్: 080-2225 9271, 97316 66863 వీటితో పాటుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు జిల్లాల్లో హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్: 040-2770 0868, 97013 71060 వికారాబాద్: 08416-252215, 97013 71081 తాండూరు: 08411-272010 ధర్మవరం: 08559-224422 సేదం: 08441-276066, 77609 98338 బీదర్: 084826-226404, 77609 98400 గుంతకల్లు: 0855-2220305, 097013 74965 అనంతపురం: 094912 21390 బెంగళూరు సిటి: 080-2223 5408, 080-2215 6553

  • Loading...

More Telugu News