: స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కొలువుదీరిన నటశేఖరుడు


నటనకు మారు పేరు, నట శేఖరం నందమూరి తారకరామారావు హైదరాబాద్, మాదాపూర్ లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కొలువుదీరారు. పలు సినిమాల్లో ఎన్టీఆర్ నటించిన అద్భుత దృశ్యాలను కత్తి బాలకోటేశ్వరరావు తన కుంచెతో చక్కటి చిత్రాలుగా మలిచి అభిమానుల కోసం ఇక్కడ ప్రదర్శనగా ఉంచారు. ఇలా మొత్తం 75 చిత్రాలు ఉన్నాయి. వీటిని బాలకృష్ణ సహా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నిన్న తిలకించారు.

  • Loading...

More Telugu News