: కానిస్టేబుల్ నియామకాలకు ఉచిత శిక్షణ: పోలీస్ కమీషనర్


నిరుద్యోగులకు శుభవార్త! బ్యాక్ లాగ్ కానిస్టేబుల్ నియామకాలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు హైదరాబాద్ పోలీసు కమీషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ పోలీసు విభాగంలో 30 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, వీటిలో ప్రస్తుతం 2, 357 పోస్టులను భర్తీ చేస్తున్నామనీ కమిషనర్ తెలిపారు.

  • Loading...

More Telugu News