: అమెరికాలో మిలటరీలో పెరుగుతున్న లైంగిక వేధింపులు


అమెరికా మిలటరీలో క్రమశిక్షణ మృగ్యమవుతోంది. సైనికుల మధ్య లైంగిక ప్రవృత్తి పెరిగిపోతోంది. 2012 కంటే ఈ ఏడాది లైంగిక వేధింపుల ఘటనలు 50 శాతం పెరిగిపోయాయి. మొత్తం 5వేలకు పైనే సంఘటనలు వెలుగులోకి వచ్చాయంటే సైనికుల ప్రవర్తన ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

  • Loading...

More Telugu News