: రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య అగాధం సృష్టించారు: జేపీ


తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల మధ్య అగాధాన్ని సృష్టించారని లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ విమర్శించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల అంగీకారం లేకుండా కుట్రపూరిత ఆలోచనలతో రాష్ట్రాన్ని విభజిస్తున్నారని మండిపడ్డారు. విభజన నిర్ణయంతో కోస్తాంధ్ర గుండెకు గాయమైందన్నారు. తెలుగు ప్రజల మనోభావాలను శాసనసభలో వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News