: ఎయిర్ టెల్ కస్టమర్లకు ప్రాంతీయ భాషల్లో ఉచితంగా ఫేస్ బుక్


ఎయిర్ టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు ఉచితంగా ఫేస్ బుక్ లో విహరించే అవకాశం కల్పించింది. అదీ తొమ్మిది ప్రాంతీయ భాషల్లో. మొబైల్ ఇంటర్నెట్ వాడే వారికి ఈ సౌకర్యం లభిస్తుంది. ఫేస్ బుక్ వరకు నెట్ చార్జీ ఉండదు. తెలుగు, హిందీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సందేశాలు పంపుకోవచ్చు.

  • Loading...

More Telugu News