: టి బిల్లును భ్రూణ హత్యలా చేయాలని చూస్తున్నారు: విద్యాసాగర్ రావు


తెలంగాణ బిల్లును భ్రూణ హత్యలా అసెంబ్లీలోనే చంపేయాలని సీమాంధ్రులు చూస్తున్నారని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత విద్యా సాగర్ రావు ఆరోపించారు. దేశంలో ఏ అసెంబ్లీలో కూడా ఇలాంటి గతి పట్టకూడదని ఆయన పేర్కొన్నారు. కాగా, 2014 ఎన్నికలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు.

  • Loading...

More Telugu News