: తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేయాలి


హైదరాబాదులో జనవరి 4వ తేదీన జరిగే తెలంగాణ న్యాయవాదుల సదస్సుకు సంబంధించిన పోస్టర్ ను టీ-జేఏసీ ఛైర్మన్ ప్రొ. కోదండరాం ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ప్రత్యేక హైకోర్టును కూడ ఏర్పాటు చేయాలని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ డిమాండ్ చేసింది. ఉమ్మడి హైకోర్టు ప్రతిపాదనకు తాము వ్యతిరేకమని తేల్చి చెప్పింది.

  • Loading...

More Telugu News