పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఇవాళ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. గోస్తానదిలో స్నానానికి దిగిన ఇద్దరు గల్లంతు అయ్యారు. వారి ఆచూకీ కోసం పోలీసులు ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు.