: బిట్టీ మహంతి వ్యవహారంలో కొనసాగుతున్న విచారణ


జర్మన్ యువతి అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న బిట్టీ మహంతి వ్యవహారంలో కేరళ పోలీసుల విచారణ రెండోరోజూ కొనసాగుతోంది. రాజస్థాన్ లో జర్మన్ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డ తర్వాత బిట్టీ అనంతపురం జిల్లా పుట్టపుర్తిలో ఆశ్రయం పొందడంతో వివరాల కోసం కేరళ పోలీసులు నిన్న పుట్టపర్తికి చేరుకున్న సంగతి తెలిసిందే.

బిట్టీ అప్పట్లో నివాసం ఉన్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ రామారావు ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నకిలీ సర్టిఫికెట్లు, యంత్ర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం హెడ్ మాస్టర్ ను పలు విషయాలపై పోలీసులు ప్రశ్నించారు. 

  • Loading...

More Telugu News