: ప్రకాశం జిల్లాలో కారు బోల్తా.. ముగ్గురు మృతి


ప్రకాశం జిల్లా పామర్రు మండలం వగ్గంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, నలుగురికి గాయాలయ్యాయి. మృతి చెందిన వారిని కనిగిరి, వెలిగండ్లకు చెందిన వారుగా గుర్తించారు.

  • Loading...

More Telugu News