: గుంటూరు జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసుకు తాళాలు


గుంటూరు జిల్లాలో రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన డాక్యుమెంట్ల జారీ ప్రక్రియను ‘మీ సేవ’లో ప్రారంభించడంతో జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే, రిజిస్ట్రేషన్ ఉద్యోగులు మాత్రం ఆందోళన బాట పట్టారు. రిజిస్ట్రేషన్లకు సంబంధిత పత్రాలు జారీ అధికారం తమకే ఇవ్వాలంటూ వీరు పట్టుబడుతున్నారు. ఆందోళనలో భాగంగా.. మూడు రోజుల పాటు విధులు బహిష్కరించి.. రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళాలు వేశారు.

  • Loading...

More Telugu News