: లష్కర్ తీవ్రవాదిని కాల్చి చంపిన సైన్యం


భారత భద్రతాదళాలు, లష్కరే తొయిబాకు మధ్య జరిగిన ఎదురుకాల్పులు ముగిశాయి. జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా గడ్పోరాలో జరిగిన ఈ కాల్పుల్లో ఒక లష్కర్ ఉగ్రవాదిని మట్టుబెట్టినట్టు సైన్యం ప్రకటించింది. ఈ మధ్య కాలంలో పాక్ నుంచి ఉగ్రవాదులు మన భూభాగంలోకి చొచ్చుకు రావడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వీరిని ఏరివేయడానికి మన సైన్యం కూడా చాలా అలర్ట్ గా ఉంది.

  • Loading...

More Telugu News