: గవర్నర్ ప్రసంగంపై రేపు శాసనసభలో చర్చ


గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం శాసనసభలో చర్చ మొదలుకానుంది. ఈ సందర్భంగా పార్టీల నేతలు గవర్నర్ ప్రసంగంపై మాట్లాడతారు. 18న శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెడతారు. తర్వాత 26 వరకు మొదటి దశ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. అనంతరం 26వ తేదీన ఓటాన్ అకౌంట్ పై చర్చ చేపడతారు.

అంటే రెండు విడతలుగా మొత్తం 55 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై వివిధ పార్టీల నేతలతో సమావేశమైన స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఈ మేరకు తేదీలను ఖరారు చేశారు.

  • Loading...

More Telugu News