: హాస్యనటుడు రేలంగి తనయుడు సత్యనారాయణ గుండెపోటుతో కన్నుమూత
ప్రముఖ హాస్యనటుడు రేలంగి వెంకట్రామయ్య కుమారుడు రేలంగి సత్యనారాయణ గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్ ఇందిరా పార్కు సమీపంలో ఉన్న స్వగృహంలో ఆయనకు తెల్లవారుజామున గుండెపోటు రావడంతో, ఆసుపత్రికి తరలించే లోగానే తుది శ్వాస విడిచారు.