: బెత్లెహాంలో సందడిగా సాగిన క్రిస్మస్ సంబరాలు


ఏసుక్రీస్తు జన్మస్థలమైన బెత్లెహాంలో ఈరోజు క్రిస్మస్ సంబరాలు సందడిగా సాగాయి. క్రిస్మస్ సందడితో బెత్లెహాం వీధులు కళకళలాడాయి. ఇజ్రాయేల్ - పాలస్తీనా దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్న ఈ తరుణంలో అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొంది. దీంతో ప్రసిద్ధ ప్రార్థనాలయం నేటివిటీ చర్చిని దర్శించుకొనేందుకు భారీ సంఖ్యలో భక్తులు విచ్చేశారు. క్రీస్తు పుట్టినరోజును పురస్కరించుకొని రోమన్ కాథలిక్ మత ప్రబోధకులు ప్రభువు వాక్యాలను భక్తులకు చదివి వినిపించారు.

  • Loading...

More Telugu News