: కృష్ణా ఎక్స్ ప్రెస్ ను ఢీకొన్న ట్రాక్ మరమ్మతు మిషను
వరంగల్ జిల్లా చింతపల్లి రైల్వే స్టేషన్ లో ట్రాక్ పైన ఉన్న కృష్ణా ఎక్స్ ప్రెస్ ను ట్రాక్ మరమ్మతు మిషను ఢీకొట్టింది. దాంతో, రైలు అక్కడే నిలిచిపోయింది. రైల్వే సిబ్బంది సాంకేతిక లోపాన్ని సరిజేసే పనిలో ఉన్నారు. ఈ ఘటనలో 25 మంది ప్రయాణికులకు గాయాలైనట్లు తెలుస్తోంది.