: సాగునీటి వాటా సాధనకు రైతులకు అండగా నిలబడతాం: శోభా నాగిరెడ్డి


తెలుగుగంగ, కేసీ కెనాల్ సాగునీటి వాటాను సాధించేందుకు ఆయకట్టు రైతులకు తాము అండగా నిలబడతామని వైఎస్సార్ కాంగ్రెస్ నేత శోభా నాగిరెడ్డి అన్నారు. సాగునీటి విడుదలపై సంబంధిత అధికారులు పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ రోజు కర్నూలులో ఆమె మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్, నీటిపారుదల శాఖ మంత్రితో చర్చించి రబీ సీజన్ కు సాగునీరు అందేలా చూస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News