: ఢిల్లీలో ఏఏపీ ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోదం


దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రెండు రోజుల కిందట పంపిన ప్రతిపాదనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ... లెఫ్టినెంట్ గవర్నర్ కు తెలిపింది. అయితే, ఢిల్లీ ముఖ్యమంత్రి ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారన్నది లెఫ్టినెంట్ గవర్నరే నిర్ణయిస్తారని చెప్పింది.

  • Loading...

More Telugu News