: సిరిసిల్లలో మరమగ్గాల ఆధునికీకరణను ప్రారంభించిన కేంద్ర మంత్రి కావూరి


కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణంలో ఇవాళ కేంద్ర జౌళి శాఖా మంత్రి కావూరి సాంబశివరావు పర్యటిస్తున్నారు. 90 కోట్ల రూపాయలతో మర మగ్గాల ఆధునికీకరణ పథకాన్ని కావూరి ప్రారంభించారు. చేనేత కార్మికుల సమస్యలను స్వయంగా ఆయన అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్లలోని చేనేత కార్మికులందరికీ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నామని ఆయన అన్నారు. కార్మికుల ఆరోగ్య బీమా సొమ్మును 37,500 రూపాయలకు పెంచుతున్నట్లు కావూరి ప్రకటించారు.

  • Loading...

More Telugu News