: 15వ శతాబ్దానికి చెందిన పాత్ర.. ధర రూ. 13కోట్లు


1400 సంవత్సరం నాటి ఒక పురాతన పాత్రను బ్రిటన్ లోని ఒక చర్చి వేలానికి పెడితే 13కోట్ల రూపాయలకు అమ్మడుపోయి రికార్డు నమోదు చేసింది. ఈ పాత్రను చర్చి పునరుద్ధరణ పనుల కోసం నిధుల కొరతను తీర్చుకునేందుకు వేలం వేశారు. మొన్నటి వరకూ చర్చికి చెందిన ఈ పాత్రను బ్రిటిష్ మ్యూజియం అద్దెకు తీసుకుని ప్రదర్శనకు ఉంచింది. ఇన్నాళ్లూ సందర్శకులకు కనువిందు చేసిన ఆ పాత్ర ఇప్పుడు ఒకరి సొంతమైపోయింది.

  • Loading...

More Telugu News