: సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు ఏరాసు
రానున్న ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి నమ్మకంగా చెప్పారు. రాష్ట్రపతి రాష్ట్రానికి పంపించిన తెలంగాణ బిల్లు ముసాయిదాలో సమగ్ర వివరాలు లేవని పేర్కొన్నారు. బిల్లును ఓడించి పంపుతామని చెప్పారు.