: హైకోర్టులో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఊరట
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కు హైకోర్టులో ఊరట కలిగింది. ఆయనపై నిన్న దాఖలైన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. తన భూమి కబ్జా విషయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా కమిషనర్ నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఓ మహిళ పిటిషన్ దాఖలు చేసింది.