: మరికాసేపట్లో బీజేపీ సీఎంల భేటీ
బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేడు ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకునే దిశగా వీరు వ్యూహ రచన చేయనున్నారు. నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఛత్తీస్ గఢ్ సీఎం రమణసింగ్, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజే పాల్గొననున్నారు.