: మందేసి చిందేసిన జూనియర్ వైద్యులపై విచారణకు ఆదేశం


వారంతా జూనియర్ వైద్యులు. కానీ విచక్షణ మరిచారు. ఫుల్ గా తాగితే తాగారు.. కానీ కాకినాడ ప్రభుత్వాస్పత్రిని అందుకు వేదికగా చేసుకుని, రోగులను భయభ్రాంతులకు గురిచేయడమే ప్రశ్నార్థకం. సుమారు 20 మంది విద్యార్థులు రాత్రి ఫుల్ గా మద్యం తాగి ఆస్పత్రిలోనే గైనిక్ వార్డు సమీపంలో చిందులేశారు. రచ్చ జేశారు. వీరి వ్యవహారాన్ని చిత్రీకరిస్తున్న మీడియాపై నోరు పారేసుకున్నారు. ఇదంతా మీడియాలో ప్రసారం కావడంతో దీనిపై కాకినాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ విచారణకు ఆదేశించారు.

  • Loading...

More Telugu News