: రాష్ట్రపతితో టీ మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు. బొల్లారంలోని రాష్ట్రపతి విడిదికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం రాజనరసింహ, మంత్రి జానారెడ్డితోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీరిలో ఉన్నారు.