: టీ బిల్లుపై అసెంబ్లీలో చర్చిస్తాం: పార్థసారథి


తెలంగాణ బిల్లుపై రాష్ట్ర అసెంబ్లీలో చర్చిస్తామని మంత్రి పార్థసారథి విజయవాడలో తెలిపారు. బిల్లుపై వ్యక్తమవుతున్న అభ్యంతరాలు, వ్యతిరేకతపై తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News