: శ్రీవారి లడ్డూలను ఎగరేసుకుపోతున్న అవినీతి ఎలుకలు


తిరుమల శ్రీవారి లడ్డూలకు అవినీతి ఎలుకలు తొర్ర పెడుతున్నాయి. నకిలీ టికెట్లను ముద్రించి వాటి ద్వారా లడ్డూలను పొందుతున్న ముఠా వ్యవహారం వెలుగు చూసింది. 210 నకిలీ కలర్ జిరాక్స్ టికెట్లను ఈ ఉదయం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై టీటీడీ విజిలెన్స్ విభాగం దర్యాప్తు జరపనుంది.

  • Loading...

More Telugu News