: ఆర్టీసీ కార్మిక సంఘాలకు చర్చలకు ఆహ్వానం
డిమాండ్ల సాధనకు కార్మికులు సమ్మె నోటీసు ఇవ్వడంతో ఆర్టీసీ అధికారుల్లో గుబులు మొదలైంది. జనవరి 5 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామంటూ కార్మికులు తమ నోటీసులో పేర్కొన్నారు. దీంతో జనవరి 2న చర్చలకు రావాలంటూ కార్మిక సంఘాలను రవాణా శాఖ కమిషనర్ ఆహ్వానించారు.