: ఢిల్లీలో దట్టంగా పొగమంచు.. విమాన సర్వీసులకు అంతరాయం


ఢిల్లీలో దట్టంగా పొగమంచు కమ్ముకుంది. దీంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఓ విమాన సర్వీసు రద్దుకాగా, 6 విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి.

  • Loading...

More Telugu News