: హైదరాబాదు యాకుత్ పురా లో రేషన్ సరుకులు పట్టివేత


హైదరాబాదు మహానగర పరిధిలోని యాకుత్ పురాలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ సరుకులను అధికారులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు గోడౌన్ పై విజిలెన్స్ అధికారులు దాడి చేశారు. 300 బస్తాల రేషన్ బియ్యం, 43 బస్తాల గోధుమలు, చక్కెర తదితర నిత్యావసర వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.

  • Loading...

More Telugu News