: మైక్రోగ్రామ్ ఛైర్మన్ గా ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్


ఇన్ఫోసిస్ డైరెక్టరుగా పనిచేసిన బాలకృష్ణన్ బెంగళూరుకు చెందిన మైక్రోగ్రామ్ సంస్థ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. జనవరి మొదటివారంలో ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. పేద ప్రజలకు జీవనాధారం కల్పించే కార్యక్రమాలను మైక్రోగ్రామ్ సంస్థ నిర్వహిస్తుంటుంది. అల్పాదాయ వర్గాలకు వ్యవసాయం, చదువు, గ్రామీణ వృత్తులకు సంబంధించి ఈ సంస్థ 14.5 శాతానికి మించని వడ్డీలతో రుణాలను ఇస్తుంటుంది.

  • Loading...

More Telugu News