: సోనియాగాంధీతో డీఎస్ భేటీ


కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో విభజన ముసాయిదా బిల్లు రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు సమాచారం. అటు పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా చూడాలని కూడా సోనియాను కోరనున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News