: ప్రారంభమైన బడ్జెట్టు సమావేశాలు ... ప్రసంగిస్తున్న గవర్నర్
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. గవర్నర్ తన ప్రసంగాన్ని తెలుగులో మొదలుపెట్టారు. అనంతరం ఆంగ్లంలో ప్రసంగిస్తున్నారు. అంతకుముందు జాతీయ గీతం జనగణమనతో సభను ప్రారంభించారు. మరోవైపు టీఆర్ఎస్ నాయకులు జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ సభ్యులు గవర్నర్ పైకి కాగితాలు విసురుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు
- Loading...
More Telugu News
- Loading...