: రాష్ట్రపతికి మంత్రులు శైలజానాథ్, ఎంపీ అనంత వినతి పత్రం
అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మంత్రులు శైలజానాథ్, అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వినతిపత్రంలో తెలిపారు.