: సికింద్రాబాదులో క్వాలిస్ వాహనం బీభత్సం.. 8 మందికి గాయాలు


సికింద్రాబాదులో ఇవాళ క్వాలిస్ వాహనం బీభత్సం సృష్టించింది. తార్నాక ప్రాంతంలో అదుపు తప్పిన క్వాలిస్ పాదచారుల పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. కొన్ని వాహనాలు ధ్వంసం అయ్యాయి. బ్రేక్ ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News