: పీవీ తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన పలువురు నేతలు


ఈరోజు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 9వ వర్ధంతి. ఈ సందర్భంగా హైదరాబాదు నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞాన భూమిలో రాజకీయ పార్టీల నేతలు నివాళి అర్పించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, మంత్రి పొన్నాల లక్ష్మయ్య, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ తదితరులు పీవీకి అంజలి ఘటించారు. దేశ ప్రజల అభ్యున్నతికి పాటుపడిన పీవీ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్ హాజరుకాకపోవడంపై వీహెచ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News